ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం

By

Published : Sep 17, 2019, 2:37 PM IST

కృష్ణాజిల్లా గుడివాడలో ఓ ప్రైవైటు లాడ్జిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తల్లి కొడుకు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం

ఆత్మహత్యయత్నం...కొడుకు మృతి..తల్లి పరిస్థితి విషమం

కృష్ణాజిల్లా గుడివాడలో ఓ ప్రైవేటు లాడ్జిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తల్లి కొడుకు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు.కొడుకు లాడ్జిలో మంచంపై మృతి చందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల తొమ్మిదో తేదిన లాడ్జిలోకి వచ్చినట్టు వారం రోజుల తరువాత ఆత్మహత్య చేసుకొవాటంపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Intro:Ap_Vsp_93_17_Kodela_Saikatha_Silpam_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంతాపం తెలియజేస్తూ విశాఖ బీచ్ లో ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.


Body:దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం ఎదురుగా ఇసుకలో కోడెల సైకత శిల్పాన్ని ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులచే రూపొందించారు. ఆ సైకత శిల్పానికి తెదేపానాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Conclusion:ఇది ఒక రాజకీయ హత్యగా పరిగణిస్తున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. కేవలం ప్రభుత్వం హింసాత్మక ధోరణి కారణంగా 72 ఏళ్ల సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. నూతనంగా శాసనసభలో అడుగుపెట్టిన తమకు ఎంతో మార్గదర్శకంగా నిలిచారని వాసుపల్లి తెలిపారు.



బైట్: వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్యే విశాఖ దక్షిణ.

ABOUT THE AUTHOR

...view details