ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చినుకుపాటుకే.. నీట మునిగిన విజయవాడ

By

Published : Sep 3, 2019, 7:26 PM IST

చినుకుపడితే చాలు. విజయవాడ రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాసేపు కురిసిన వర్షానికే... బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లే ప్రధాన రహదారి జలాశయంగా మారింది. వాహనాలు మునిగిపోయాయి. నీళ్లు వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ద్వి చక్ర వాహనాలు, ఆటోలు నీటిలోనే ఆగిపోతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ వివరిస్తారు.

rain-in-vijayawada-in-ap

.

చిన్నపాటి వర్షానికే జలమయమైన విజయవాడ రహదారులు

.

sample description

ABOUT THE AUTHOR

...view details