ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

By

Published : Dec 9, 2019, 4:22 AM IST

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన ఘటన అవనిగడ్డలోని వేకనూరు గ్రామంలో జరిగింది.

చెరువులో పడి బాలుడు మృతి
చెరువులో పడి బాలుడు మృతి

అవనిగడ్డ మండలం, వేకనూరు గ్రామంలో విషాదం జరిగింది. యర్రంశెట్టి జయశ్రీ సూర్య అనే ఏడుఏళ్ల బాలుడు... ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మంచినీటి చెరువులో పడి మృతి చెందాడు.

చెరువులో పడి బాలుడు మృతి

ఇది జరిగింది

చెరువు వద్ద గేటుకు తాళం వేయటం మరిచిపోయారు. బాలుడు తెలియక చెరువులో పడిపోయాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూర్య మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇవీ చదవండి

దిల్లీ ప్రమాదంలో 43 మంది మృతి.. భవన యజమాని అరెస్టు

Intro:ap_vja_37_08_charuvulomunigi_baludu_mruthi_av_ap10044

kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, వేకనూరు గ్రామంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ గ్రామంలో ఉన్న మంచినీటి చెరువులో పడి యర్రంశెట్టి జయశ్రీ సూర్య (7)
మృతి చెందాడు, చెరువులోకి వెళ్లే గేటుకు తాళం తీసిఉండటంతో బాలుడు తెలియక చెరువులోకి వెళ్ళిపోయాడు ఉదయం 10 గంటలకు చెరువులో పడిపోగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలుడిని వెతుకుతూ చెరువులో ఉన్నట్లు గుర్తించారు. అవనిగడ్ద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలుడి మృతదేహం పై తల్లి రోదనలు చూసి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.






Body:చెరువులో పడి బాలుడు మృతి


Conclusion:చెరువులో పడి బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details