ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో 3 రోజుల పాటు పొడి వాతావరణం

By

Published : Mar 24, 2021, 4:46 PM IST

Updated : Mar 25, 2021, 7:18 AM IST

రాష్ట్రంలో తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, యానాంలో 3 రోజులపాటు పొడి వాతావరణం ఉంటుందని వాతవరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో 3 రోజులపాటు పొడి వాతావరణం
రాష్ట్రంలో 3 రోజులపాటు పొడి వాతావరణం

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పొడి వాతావరణం వల్ల....సాధారణం కంటె 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్టోగ్రతలు నమోదవుతాయని.... అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో.... తూర్పు,ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రల్లో పొడి వాతావరణం వల్ల అధిక ఉష్టోగ్రతలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ రానున్న 3 రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.

Last Updated :Mar 25, 2021, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details