కల్నల్ సంతోష్ బాబు భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేటకు రోడ్డు మార్గాన కల్నల్ భార్య, పిల్లలు బయలుదేరారు. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు అమరుడయ్యారు.
తెలంగాణ: సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు
సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు అమరుడయ్యారు. ఆయన అంతక్రియలు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్ భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు.
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు