ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళలకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

By

Published : Jul 31, 2020, 10:05 AM IST

Updated : Jul 31, 2020, 1:11 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు మహిళలందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలు చేసే వరలక్ష్మీ వ్రతం ప్రతి ఇంటా నిత్య శుభమంగళం కావాలని పేర్కొన్నారు. ధనలక్ష్మితోపాటు ఆరోగ్యలక్ష్మి కూడా సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

chandrababu naidu wishes to ladies for the occasion of varakashmi vratham
chandrababu naidu wishes to ladies for the occasion of varakashmi vratham

శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. దక్షిణ భారతదేశంలో మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ పర్వదిన్నాన్ని పురస్కరించుకుని మహిళలందరికి వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా నిత్య శుభమంగళం కావాలని ఆకాక్షించారు.

Last Updated :Jul 31, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details