ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అవాస్తవాలతో చంద్రబాబు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు'

By

Published : May 20, 2020, 11:33 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు లేనిపోని అవాస్తవాలతో రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు.

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

ఉద్యాన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. లేనిపోని అవాస్తవాలతో రైతులను చంద్రబాబు గందరగోళపరుస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఏ ఒక్క పంటకు సరైన మద్దతు ధర దక్కలేదని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో ఏ రోజూ రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details