ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ నామినేషన్

By

Published : Mar 10, 2020, 9:55 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా రిటర్నింగ్‌ అధికారిగా నామపత్రాలను అందించాల్సి ఉండగా....ఎంపీటీసీలు మండల స్థాయిలో ఎంపీడీవోకు నామపత్రాలను సమర్పిస్తారు. గుంటూరు రూరల్‌ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు నామపత్రాన్ని రిటర్నింగ్‌ అధికారులకు అందించినట్లు తెలిపారు.

ZPTC NAMINATION in guntur rural
గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి

.

గుంటూరు రూరల్ నుంచి జడ్పీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ లక్ష్మీకుమారి నామినేషన్

ABOUT THE AUTHOR

...view details