ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంక్రాంతి వేళ... ఒక్కటైన గ్రామం

By

Published : Jan 17, 2020, 4:55 AM IST

కాలంతో పరుగులు పెట్టే ప్రపంచంలో... ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎవరి ఇంట్లో వారే పండగలు చేసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఊరంతా కలిసి ఈ ఏడాది సంక్రాంతి పండగను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు గుంటూరు జిల్లా పెనుమర్రు గ్రామస్థులు.

villagers unite for sankranthi at guntur district penumarru village
సంక్రాంతి వేళ... ఒక్కటైన పెనుమర్రు

అందరూ కలిస్తేనే అసలైన పండుగ అని చాటిచెప్పారు గుంటూరు జిల్లా పెనమర్రు గ్రామస్థులు. 350కి పైగా కుటుంబాలు ఒకే చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు గ్రామస్థులు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను ఆత్మీయ సమ్మేళనం పరిచయ వేదిక పేరిట ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్న వారంతా హాజరయ్యారు.

సంక్రాంతి వేళ... ఒక్కటైన పెనుమర్రు
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3


Body:స్టార్టింగ్ మ్యూజిక్.......... కాలంతో పరుగులు పెట్టే ప్రపంచంలో ఉద్యోగ వ్యాపారాలలో చాలావరకు బిజీగా మారుతున్నారు సాంప్రదాయ పండుగలను ఆస్వాదించలేక పోతున్నారు పల్లెటూరులో పండుగ సందడి రానురాను తగ్గిపోతోంది అందరూ కలిస్తేనే అసలైన పండుగ చాటిచెప్పారు గుంటూరు జిల్లా పెనమలూరు గ్రామస్తులు 350 పైన కుటుంబాలు ఒకే చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు మ్యూజిక్...... హైదరాబాదుకు ఉంటున్న పెనుమర్రు వాసి డాక్టర్ మన్నె రంజిత్ డాక్టర్ నీలిమ దంపతులు ఊరు అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని విదేశాల్లో ఉన్న బంధువులందరికీ ఆహ్వానాలు పంపించి తనతో పాటు అందరితో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు గుంటూరు జిల్లా వేమూరు మండలం పెనుమర్రు గ్రామస్తులు నాలుగు దశాబ్దాల క్రితం వ్యాపార ఉద్యోగాలు విద్య దూరప్రాంతాల్లో ఉంటున్నారు ఈసారి సంక్రాంతి సంబరాలు మన ఊరు మన ప్రాంతం మన బంధువులు ఒకసారి కలుద్దాం అనే కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్న అందరూ హాజరయ్యారు అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు బైట్ డాక్టర్మ మన్నె రంజిత్ కార్యక్రమ నిర్వాహకులు బైట్ డాక్టర్ మన్నే విమల కార్యక్రమ నిర్వాహకురాలు బైట్ మన్నె శ్రీధర్ హైదరాబాద్ బైట్ మన్నె రామారావు విజయవాడ బైట్ నీలిమ ఖమ్మం బైట్ కొల్లిపర స్వర్ణకుమారి హైదరాబాద్ బైట్ సంధ్యారాణి తెనాలి


Conclusion:గుంటూరు జిల్లా వేమూరు మండలం పెనుమర్రు లో లో మూడు వందల యాభై కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details