ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT: బండారుపల్లిలో ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి

By

Published : Aug 28, 2021, 10:31 AM IST

Updated : Aug 28, 2021, 1:09 PM IST

Road accident in Bandarupally
బండారుపల్లిలో రోడ్డు ప్రమాదం

10:27 August 28

కాలువ దాటుతున్న సమయంలో ఘటన

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్​లో నలుగురు కూలీలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్.. పొలం పక్కనే ఉన్న కాలువ దాటుతున్న సమయంలో వాహనం టైరు పక్కకు ఒరిగింది. ఒక్కసారిగా కాలువలోకి తిరగబడింది. ఇద్దరు పక్కకు దూకగా.. మరో ఇద్దరు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండీ..విషాదం: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Last Updated : Aug 28, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details