ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముఖ్యమంత్రి జగన్​ని కలిసిన నూతన సీఎస్​ జవహర్​రెడ్డి

By

Published : Dec 1, 2022, 3:29 PM IST

JAWAHAR REDDY MET CM JAGAN : నిన్న బాధ్యతలు స్వీకరించిన సీఎస్​ జవహర్​రెడ్డి.. సీఎం జగన్​ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ అయ్యారు.

NEW CS JAWAHAR REDDY MET CM JAGAN
NEW CS JAWAHAR REDDY MET CM JAGAN

NEW CS JAWAHAR REDDY MET CM JAGAN : ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌. జవహర్‌ రెడ్డి కలిశారు. సీఎస్​గా డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details