ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా మద్యం తరలింపు... నలుగురు యువకుల అరెస్టు

By

Published : Jul 2, 2020, 7:28 PM IST

వాహనాల తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న 115 మద్యం సీసాలను గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు యువకుల్ని అరెస్టు చేశారు.

Illicit liquor seized by sathennapalli police, guntur district
సత్తెనపల్లిలో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 115 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. అక్రమంగా మద్యం తరలించడం, అమ్మడం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details