ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహాత్మా పూలేకు హోంమంత్రి సుచరిత నివాళి

By

Published : Apr 11, 2020, 12:17 PM IST

గుంటూరులోని తన నివాసంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు... హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Home Minister is a tribute to Mahatma Jyotirao Poole
మహాత్మా జ్యోతిరావు పూలేకి హోంమంత్రి సుచరిత నివాళి

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా...ఆ మహానీయుని చిత్ర పటానికి గూంటూరులోని తన నివాసంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు...హోంమంత్రి మేకతోటి సుచరిత. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా ప్రజల మనస్సుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె కీర్తించారు.

ABOUT THE AUTHOR

...view details