ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు

By

Published : Jan 21, 2020, 1:03 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు వైకాపా శ్రేణులు ధన్యవాదాలు తెలిపాయి. మందడం సీడ్ యాక్సిస్ కూడలిలో వైకాపా కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు కౌలు కాల పరిమితి, పెన్షన్ పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

mandhada ysrcp mp suresh
ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు

ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details