ETV Bharat / state

మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

author img

By

Published : Jan 21, 2020, 9:26 AM IST

గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి ప్రజలు అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించి వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు పోలీసులకు, వెలగపూడి రైతులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వెలగపూడి వాసులను తప్పించి... వ్యాన్‌లో ముగ్గురు రైతులను తీసుకువెళ్లారు.

Three farmers arrested in mandadam
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

.

మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

ఇవీ చదవండి...రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

Intro:Ap_gnt_65_20_rythula_arrest_police_van_addukunna_rythulu_avb_AP10034

Contributor : k. vara prasad ( prathipadu ), guntur

Anchor : గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి లో రైతులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించారు. అనంతరం పోలీసులు రైతులను పక్కకు లాగి వేసి అరెస్ట్ చేసిన రైతులను వాహనంలో ముందుకు తీసుకెళ్లారు.


బైట్లు: 1
2.
3.

( గమనిక : Ap_vja_74_20 ఫైల్ లో పూర్తి స్క్రిప్ట్ వచ్చింది , పరిశీలించగలరు.)


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.