ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేనూ ఎన్నికల సమరానికి సై !

By

Published : Mar 12, 2020, 10:08 AM IST

ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హతుంటే చాలు.. పొట్టా.. పొడుగా ఇవేం చూడాల్సిన అవసరం లేదు. నేను పోటీకి సై అంటూ గుంటూరు జిల్లా చేబ్రోలులో మంగళవారం ఓ మరగుజ్జు మహిళ... జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్​ వేశారు.

A dwarf (short)woman who has filed nominations for local body elections at chebrolu in guntur
A dwarf (short)woman who has filed nominations for local body elections at chebrolu in guntur

స్థానిక సంస్థల ఎన్నికలలో పోటా పోటీగా పార్టీలు నామినేషన్లను దాఖలు చేశాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికిగానూ జడ్పీటీసీ అభ్యర్థిగా ఓ మరగుజ్జు మహిళ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీ తరపున నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారులకు అందించారు. తన తండ్రి వెంటపెట్టుకొని నామినేషన్‌ను దాఖలు చేసేందుకు చేబ్రోలు వచ్చారు.

నేనూ ఎన్నికల సమరానికి సై !

TAGGED:

ABOUT THE AUTHOR

...view details