ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nemali konam fish : మత్స్యకారుల వలలో.. నెమలికోనం చేప

By

Published : Dec 31, 2021, 10:15 PM IST

Nemali konam fish at antarvedi beach: తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో.. మత్స్యకారుల వలకు నెమలికోనం చేప చిక్కింది. ఈ చేప సుమారు 30 కిలోల బరువున్నట్లు వారు తెలిపారు.

Nemali konam fish entangled to fishermen at Antarvedi beach in east godavari
అంతర్వేది సముద్రతీరంలో మత్య్సకారులకు చిక్కిన నెమలికోణం చేప


Nemali konam fish at antarvedi beach: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో.. కాకినాడ మత్స్యకారుల వలకు నెమలికోనం చేప చిక్కింది. ఈ చేప సుమారు 30 కిలోల బరువున్నట్లు వారు తెలిపారు.

వెన్నుపై నెమలితోక లాగా.. నీలిరంగులో రెక్క, పొడవాటి ముక్కు ఉన్న ఈ చేప అందర్నీ అబ్బురపరిచింది. అరుదుగా వలలో చిక్కే వీటి ధర కిలో రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details