ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోదులూరు పీహెచ్​సీ మరమ్మతులకు శంకుస్థాపన

By

Published : Dec 11, 2020, 9:48 PM IST

ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు తెలిపారు. మారేడుమిల్లి మండలం బోదులూరు పీహెచ్​సీ మరమ్మతులకు శంకుస్థాపన నిర్వహించారు.

boduluru phc renovation works inauguration
పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, డీసీసీబీ ఛైర్మన్

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు శంకుస్థాపన చేశారు. రూ. 22 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details