ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కేసులు నాకేం కొత్త కాదు... లోపల వేసినా మళ్లీ బయటకు వస్తా'

By

Published : Nov 17, 2021, 10:00 AM IST

'నాపై 16 కేసులు ఉన్నాయి.. కేసులు నాకేం కొత్త కాదు... లోపల వేసినా మళ్లీ బయటకు వస్తా' అంటూ.. పోలీసులపైనే మాటలదాడికి దిగారు ఓ వైకాపా నాయకుడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలో ఎంపీటీసీ ఉపఎన్నిక సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీవీ పురంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వైకాపా నేత పదేపదే వస్తుండటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అతణ్ని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోమనటంతో.. పోలీసులపైనే తిరగబడ్డారు.

ysrcp leader fires on police
ysrcp leader fires on police

పోలీసులపై వైకాపా నాయకుడి మాటల దాడి

ABOUT THE AUTHOR

...view details