ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెద్దమందడి తహసీల్దార్ పనితీరుపై వైకాపా నాయకుల ఆగ్రహం

By

Published : Jan 6, 2021, 8:05 PM IST

తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమందడి మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు మండల స్థాయి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ పనితీరుపై మండిపడ్డారు.

YCP leaders fired at Tahasildar in large numbers
పెద్దమందడిలో తాహసీల్దార్ పనితీరుపై మండిపడ్డ వైకాపా నాయకులు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమందడి మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు మండల స్థాయి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ పనితీరుపై మండిపడ్డారు. పక్కా గృహాల స్థలాల లే అవుట్లు, ఆకుమాన్ గుట్ట, గలసం వారి పల్లె జలాశయాల నిర్మాణాలలో అలసత్వం, భూ పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం జరిగిందంటూ తహసీల్దార్ పనితీరు బాగోలేదని ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైకాపా మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'సాక్ష్యాలను చెరిపేశారు...క్రైస్తవుడితో విచారణ చేయిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details