ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kanipakam: భక్తులకు గుడ్​ న్యూస్​.. కాణిపాకంలో బ్రేక్‌ లేని సర్వదర్శనం

By

Published : Apr 24, 2022, 10:31 AM IST

Kanipakam: కాణిపాకం వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌ లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ తెలిపారు.

Kanipakam
కాణిపాకంలో భక్తులకు బ్రేక్‌ లేని సర్వదర్శనం

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details