ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదం: 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి

By

Published : Dec 22, 2019, 11:20 PM IST

Updated : Dec 23, 2019, 12:01 AM IST

తిరుపతి రూరల్​ మండలం ఓటేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పొత్తిళ్లలోని పసికందుతో సహా తల్లి మృతి చెందింది.

mother and daughter killed in a road accident
రోడ్డు ప్రమాదం

అత్తగారింటికి వెళ్తూ... అనంత లోకాలకు!

రోడ్డుప్రమాదంలో 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి చెందింది. ఈ ఘటన తిరుపతి రూరల్​ మండలం ఓటేరు వద్ద జరిగింది.
చంద్రగిరికి చెందిన ముని తేజోవతి (32), తన బిడ్డ కుందన(13 నెలలు)ను తీసుకొని తన తమ్ముడితో బైక్​పై అత్తగారి ఊరు నారాయణవనానికి బయలుదేరారు. తిరుపతి గ్రామీణ మండలం ఓటేరు వద్దకు రాగానే ఓ ట్రాక్టర్ వీరి బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజోవతి, కుందన మృతి చెందారు. తిరుచానూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Intro:తిరుపతి రురల్ మండలం ఓటేరు వద్ద స్కూటర్ని డీ కొన్న ట్రాక్టర్ . తల్లి బిడ్డ మృతి.Body:Ap_tpt_38_22_roddu_pramadam_av_ap10100.

అమ్మగారి ఇంటినుంచి అత్తగారింటికి వెళుతూ తల్లిబిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ముని తేజోవతి 32 సం" 13నెలల బిడ్డ కుందనను తీసుకొని తన తమ్ముడితో స్కూటర్పై చంద్రగిరి నుంచి అత్తగారి ఊరు నారాయణవనం వెళుతూ తిరుపతి గ్రామీణ మండలం ఓటేరు వద్ద ట్రాక్టర్ ఢీకొని మృతిచెందారు.తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
Last Updated : Dec 23, 2019, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details