ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అన్నల పేరుతో లేఖ.. చంపేస్తామంటూ హెచ్చరిక

By

Published : Mar 4, 2020, 9:44 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీసీ అగ్రహరం మాజీ సర్పంచ్​ రాజారెడ్డికి అన్నల పేరిట లేఖ వచ్చింది. 70 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ లేఖలో బెదిరింపులకు పాల్పడ్డారు. "నీ షెడ్డులోకి వచ్చిన వాళ్లం, ఇంటికి రాలేమా?" అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇది చూసిన రాజారెడ్డి.. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. 2 నెలలుగా ఇటువంటి లేఖలు వస్తున్నా పట్టించుకోలేదనీ, పట్టపగలే ఇంటి ముందు లేఖ కనిపించిందని.. ఆందోళన చెందారు. అన్నల పేరుతో స్థానికులే ఈ పని చేస్తున్నారని అనుమానించారు.

maoist letter in tc agraharam
టీసీ అగ్రహారంలో మవోయిస్టుల లేఖ కలకలం

అన్నల పేరుతో లేఖ.. చంపేస్తామంటూ హెచ్చరిక

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details