ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tirumala: తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు

By

Published : Jul 19, 2021, 1:55 AM IST

తిరుమల శ్రీవారికి హైదరాబాద్​కు చెందిన ఓ భక్తుడు స్వర్ణ నందకాన్ని సమర్పించనున్నారు. ఆరున్నర కిలోల బంగారంతో ఈ నందకాన్ని తయారు చేయించారు.

తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు
తిరుమల శ్రీవారికి స్వర్ణ నందకాన్ని సమర్పించునున్న భక్తుడు

తిరుమల శ్రీవారికి... హైదరాబాద్​కు చెందిన ఎంఎస్. ప్రసాద్ అనే భక్తుడు స్వర్ణ నందకాన్ని సమర్పించనున్నారు. కోటి ఎనిమిది లక్షల రూపాయలతో ఆరున్నర కిలోల బంగారంతో దీన్ని తయారు చేయించారు. స్వర్ణ ఆభరణంతో తిరుమల కొండకు చేరుకున్న ప్రసాద్ దంపతులు నేటి ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకుని సమర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details