ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

By

Published : Jun 19, 2020, 7:48 PM IST

పెట్రో ధరల పెంపుని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్​ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. భాజపా పాలనపై పలు విమర్శలు గుప్పించారు.

congress leaders protest for petrol rates
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన


పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్​బాబు పాల్గొన్నారు. భాజపా అసమర్థ పాలన వల్లే ప్రజలపై విపరీతమైన ధరల భారం పడిందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details