ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీస్టేషన్​లోనే  ఇరు వర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం

By

Published : Aug 16, 2019, 9:03 AM IST

స్వాతంత్య్ర దినోత్సవాన మాంసపు దుకాణం నిర్వహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భాజపా నాయకులపై దాడి జరిగింది. ఈ ఘర్షణతో చిత్తూరు జిల్లా వి. కోటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీస్టేషన్​లోనే  ఇరు వర్గాల ఘర్షణ..పరిస్థితి ఉద్రిక్తం

పోలీస్టేషన్​లోనే ఇరు వర్గాల ఘర్షణ....!
చిత్తూరు జిల్లా వి. కోటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాంసపు దుకాణం నిర్వహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భాజపా నాయకులపై దాడి జరిగింది. షాపు యజమాని వర్గం వారు ఫిర్యాదుదారులు పోలీస్టేషన్​ ఆవరణలోనే గొడవకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలమనేరు డీఎస్పీ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు.


Intro:ap_vzm_38_15_nirasruyula_vasati_gruham_avb_byts_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 note సార్ సార్ ఈరోజు 15వ తేదీ 37వ ఫైలుకి సంబంధించిన బైట్స్


Body:note విజయనగరం జిల్లా పార్వతీపురం కిట్ నెంబర్ 7 0 5 ఈరోజు 15వ తేది 37వ ఫైలుకి సంబంధించిన బైట్స్


Conclusion:మాట్లాడుతున్న నిరాశ్రయులు మాట్లాడుతున్న సంస్థ డైరెక్టర్ ప్రకాష్

ABOUT THE AUTHOR

...view details