ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్లగట్ట గ్రామంలో ఘనంగా పశువుల పండుగ

By

Published : Dec 1, 2019, 6:24 PM IST

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వాతవరణం ముందుగానే వచ్చింది. శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వందలాది పశువులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-December-2019/5236042_864_5236042_1575202831873.png
చిత్తూరు జిల్లాలో ఘనంగా పశువుల పండుగ

కర్లగట్ట గ్రామంలో ఘనంగా పశువుల పండుగ

శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో పశువుల పండుగను ఘనంగా ప్రారంభించారు. ఏటా సంక్రాంతికి పశువుల పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పశువులకు పోటీలు నిర్వహించారు. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే పశువుల యజమానులకు బహుమతులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు. ఈ పోటీలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Intro:Ap_tpt_81_01_pasuvula_parugulu_avb_ap10009

సంక్రాతి పశువుల పరుగులు
కోడె గిత్తలకు పరుగుల పోటీలు

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగtta గ్రామంలో సంక్రాంతి పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు
తక్కువ సమయం లో పరుగేత్తే పశువులకు బహుమతులను ప్రకటించడంతో
ఆంద్ర తమిళనాడు కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వందల పశువులను వాహనాల్లో తీసుకొచ్చి పండుగ లొ
పరుగులేత్తిన్చారు
పశువుల పరుగులను చూసేందుకు వేలాదిగా జనం తరలి రావడం తో కర్లగట్టా వీధులు జనసందోహం గా మారాయి Body:FdsConclusion:Nbv

ABOUT THE AUTHOR

...view details