ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిరుద్యోగ భృతి పెంపునకు.. ఈసీ నిరాకరణ

By

Published : May 4, 2019, 11:16 PM IST

రాష్ట్రంలో రీ పోలింగ్ ముగిసే వరకు నిరుద్యోగ భృతి పెంచేందుకు ఈసీ అనుమతిని నిరాకరించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిరుద్యోగ భృతి పెంచేందుకు ఈసీ అనుమతి నిరాకరణ

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. రీ పోలింగ్ పూర్తయ్యేంత వరకూ భృతి కింద చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచరాదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున పెంపునకు నిరాకరిస్తున్నట్లు ఈసీఐ వివరించింది. కొత్త లబ్ధిదారుల నమోదు లేకుండా ఆదరణ పథకం కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు అనుమతించింది.


Valmiki Nagar (Bihar), May 04 (ANI): While addressing a public rally in Bihar's Valmiki Nagar on Saturday, Prime Minister Narendra Modi said, "During Atal Ji's tenure three states were formed. Jharkhand was carved out of Bihar, Chhattisgarh was carved out of Madhya Pradesh and Uttarakhand was carved out of Uttar Pradesh. These three states were separated cordially. But people with the mentality to separate the country divided Andhra Pradesh and Telangana. It has been 5 years since the separation of both the states. Although people of Andhra Pradesh and Telangana speak Telugu they can't see each other eye to eye."

ABOUT THE AUTHOR

...view details