ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Feb 14, 2022, 7:58 PM IST

Updated : Feb 14, 2022, 8:31 PM IST

road accident in Anantapur district
road accident in Anantapur district

19:52 February 14

అనంతపురం: నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లెలో విషాదం

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

MP GVL vs MP Vijayasai: 'అయ్యా.. అబద్ధాల నరసింహా.. ఏం ఇచ్చారో చెప్పండి చాలు..'

Last Updated : Feb 14, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details