ఆంధ్రప్రదేశ్

andhra pradesh

1100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Jun 6, 2020, 5:14 PM IST

మడకశిర నియోజకవర్గంలో పోలీసులు నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. 1100 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు.

ananthapuram district
పోలీసుల దాడుల్లో 1100 లీటర్ల నాటుసారా ఊటలు ధ్వంసం

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలోని మందలపల్లి సుగాలి తండాలో పోలీసులు దాడులు చేశారు. నాటు సారా తయారీకి సిద్దంగా ఉన్న 1100 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details