ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో దోపిడీ దొంగల బీభత్సం.. అడ్డొచ్చిన మహిళపై..!!

By

Published : Oct 26, 2022, 12:19 PM IST

Thieves In Visakha : విశాఖలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కిటికీ స్క్రూలు తీసి లోపలికి ప్రవేశించిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై.. విచక్షణారహితంగా దాడి చేశారు.

Thieves Attack
Thieves Attack

Thieves Attack On Woman : విశాఖ పెందుర్తి మండలం చీమలాపల్లిలోని ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళను గాయపరిచి పరారయ్యారు. చికిత్స కోసం మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్, క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి వచ్చిన వారిని చెడ్డీ గ్యాంగ్​గాా భావిస్తున్నట్లు సమాచారం..

ABOUT THE AUTHOR

...view details