ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తప్పించుకున్న స్మగ్లర్లలో ఒకరిని పట్టుకున్న పోలీసులు

By

Published : May 29, 2021, 3:16 PM IST

Updated : May 30, 2021, 8:33 PM IST

విశాఖలో తప్పించుకున్న ఇద్దరు స్మగ్లర్లలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో స్మగ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

sabbavaram
sabbavaram

విశాఖలో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు తప్పించుకున్నారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తూ రెండ్రోజుల క్రితం బిహార్‌ స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఉదయం సబ్బవరం పీఎస్‌ నుంచి గంజాయి స్మగ్లర్లు తప్పించుకున్నారు. ఒకరు పట్టబడగా... మరొకరు పరారీలో ఉన్నారు. మరో స్మగ్లర్‌ కోసం గాలిస్తున్నట్టు సీఐ చంద్రశేఖర రావు తెలిపారు.

Last Updated : May 30, 2021, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details