ఆంధ్రప్రదేశ్

andhra pradesh

' విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం'

By

Published : Mar 10, 2020, 10:22 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా...విశాఖ జిల్లాలోని అన్ని స్థానాలను గెలుస్తామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్​రాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీకి అతిపెద్ద విజయాన్ని అందిస్తుందని అన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయడంతో...జిల్లా ప్రజలు వైకాపా వైపు చూస్తున్నారని చెప్పారు.

pendurthi mla adeepraj on local bodies elections
pendurthi mla adeepraj on local bodies elections

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​రాజ్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details