ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో మహిళా దినోత్సవ అవార్డులు... షణ్ముఖప్రియకు జాతీయ​ పురస్కారం

By

Published : Mar 14, 2022, 8:23 AM IST

Women's Day Awards: విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా లతా మంగేష్కర్‌ జాతీయ అవార్డును గాయని షణ్ముఖ ప్రియకు అందజేశారు. వివిధ రంగాలకు చెందిన 13 మంది మహిళామణులను సత్కరించారు.

Women's Day Awards
విశాఖలో మహిళా దినోత్సవ అవార్డులు

విశాఖలో మహిళా దినోత్సవ అవార్డులు

Women's Day Awards: విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కయ్యపాలెంలోని పోర్టు సాగరమాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి.. పోర్టు ఛైర్మన్‌ రామ్మోహన్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఏడాది ప్రత్యేకంగా లతా మంగేష్కర్‌ జాతీయ అవార్డును గాయని షణ్ముఖ ప్రియకు నిర్వాహకులు అందజేశారు.

అలాగే వివిధ రంగాలకు చెందిన 13 మంది మహిళామణులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా సత్కారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయని షణ్ముఖ ప్రియ పలు సినీ గీతాలను ఆలపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details