ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ నెల 24న రాష్టవ్యాప్తంగా 'వంటా-వార్పు'

By

Published : Feb 23, 2020, 11:55 AM IST

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. అన్ని నియోజకవర్గాలల్లో మూసివేసిన అన్నా క్యాంటీన్​ల దగ్గర సోమవారం ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అన్న క్యాంటీన్ లేనిచోట నాలుగు రోడ్ల కూడలిలో వంటా-వార్పు కార్యక్రమం ఉంటుందని తెదేపా ప్రకటించింది. అదే రోజు అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను చిత్తురు జిల్లా కుప్పంలో చేపట్టనున్నారు.

tdp has decided to hold a state-wide protest on the 24th of this month as part of a praja chaitnaya yatra
ఈ నెల 24న రాష్టవ్యాప్తంగా 'వంటా-వార్పు'కు తెదేపా శ్రీకారం

TAGGED:

vanta-varpu

ABOUT THE AUTHOR

...view details