ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొగాకు రైతులను ఆదుకోవాలి: లోకేశ్

By

Published : May 22, 2020, 10:46 PM IST

నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ రాశారు. పొగాకు రైతులను కరోనా ఆర్థికంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.

nara lokesh letter to cm jagan on  tobacco farmers problem
nara lokesh letter to cm jagan on tobacco farmers problem

కరోనా కారణంగా పొగాకు రైతులు నష్టపోయారని నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి తక్కువ ధరకు పొగాకు అమ్మాల్సి వస్తోందని తెలిపారు. ట్రేడర్లంతా సిండికేట్‌గా ఏర్పడి పొగాకు ధరలు తగ్గించేశారని.. పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని దిల్లీకి పంపాలని ముఖ్యమంత్రికి లేఖలో నారా లోకేశ్ సూచించారు.

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details