ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lokesh fires on CM Jagan: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్

By

Published : Mar 5, 2022, 9:56 AM IST

Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా నేత నారా లోకేశ్​ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చారన్నారు.

lokesh
పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం పరిహాసం చేశారు: లోకేశ్

Lokesh on polavaram: పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని సీఎం జగన్ పరిహాసం చేశారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి రూ.19 లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత రూ.10 లక్షలు ఇస్తానని మాట మార్చారన్నారు. ఇప్పుడు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్.. తన ట్విట్టర్ ఖాతాకు జతచేశారు.

ABOUT THE AUTHOR

...view details