ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అజిత్​ సింగ్ నగర్​, ప్రకాశ్ నగర్​లలో భారీ వర్షం

By

Published : Oct 17, 2020, 10:29 PM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్, ప్రకాశ్​ నగర్ ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు చేసింది. డ్రైనేజీలు పొంగి నూజివీడు రహదారిలో... మోకాళ్ల లోతు నీరు చేరింది.

Heavy rain
Heavy rain

విజయవాడ అజిత్​సింగ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నూజివీడు రహదారిలో మురుగు నీటి కాల్వలు పొంగి.. మోకాలు లోతు వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

ప్రకాష్ నగర్ లాల్ బహదూర్ శాస్త్రి మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణం మెత్తం నీటి మునిగి పోయింది. ప్రతి ఏడాది వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నామని, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details