ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోపులపెట్టెతో రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చు.. ఎలా తెలుసా?

By

Published : Apr 24, 2021, 1:00 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉండటమే గాక.. రోగ నిరోధక శక్తి పెంచే బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగబలం తగ్గాలంటే రోగి బలం పెరగడం ఒక్కటే మార్గమని ఆయుర్వేద వైద్యులు జీవీ పూర్ణచంద్‌ తెలిపారు. సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుకోవడంతోపాటు.. పోపులపెట్టెలో ఉండే దినుసులు, పెరటి మొక్కలతోనే రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చంటున్న జీవీ పూర్ణచంద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..

పోపులపెట్టెతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు.. ఎలా తెలుసా?
పోపులపెట్టెతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు.. ఎలా తెలుసా?

పోపులపెట్టెతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు.. ఎలా తెలుసా?

ABOUT THE AUTHOR

...view details