ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NAGAROTSAVAM: ఘనంగా నగరోత్సవం.. అమ్మవారి సేవలో ప్రముఖులు

By

Published : Oct 14, 2021, 10:33 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి(vijayawada indrakeeladri)పై నగరోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహార్నవమి పర్వదినాన్ని(maharnavami festival) పురస్కరించుకుని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

ఘనంగా నగరోత్సవం
ఘనంగా నగరోత్సవం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై(vijayawada indrakeeladri) నగరోత్సవ కార్యక్రమాన్ని(nagarotsavam) ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను కనకదుర్గానగర్ మల్లికార్జున మహా మండపం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధికి చేర్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు(devotees) భారీగా తరలివచ్చారు.

ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసురమర్దిని(mahishasuramardhini) అవతారంలో దర్శనమిచ్చారు. మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(dharmana krishnadas), సినీ నటుడు రాజేంద్రప్రసాద్(rajendra prasad), శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి(shivaswamy) తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు.

ఇదీచదవండి.

Cellphone Fear: అక్కడి​ నేతలు సెల్​ఫోన్​లో మాట్లాడరు.. ఏదైనా డైరెక్ట్​గానే!

ABOUT THE AUTHOR

...view details