ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire Accident: కారు సర్వీస్​ సెంటర్​లో చెలరేగిన మంటలు.. అందరూ సేఫ్​

By

Published : Jul 29, 2022, 9:46 PM IST

Updated : Jul 29, 2022, 10:55 PM IST

Employees Safe: విజయవాడ బందర్ రోడ్ హ్యుండాయ్ సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సర్వీస్ సెంటర్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో సర్వీస్ సెంటర్ నుంచి ఉద్యోగులు బయటకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగినప్పుడు సమారు 100మంది వరకు ఉద్యోగులు లోపల ఉన్నట్లు సమాచారం.

vijayawada
fire accident
Last Updated :Jul 29, 2022, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details