ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పూజించండి..మట్టి లంబోదరుడిని..!'

By

Published : Aug 4, 2019, 1:33 AM IST

వినాయక చవితి సమీపిస్తోంది..నగరాల్లో మట్టి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే జనాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని..అందుకే మట్టి విగ్రహాలకు డిమాండ్​ కూడా పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.

'పూజించుడి..మట్టి లంబోదరుడిని..!'

పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. పండుగలు..వేడుకలు...ఉత్సవాలంటూ ప్లాస్టిక్​ వస్తువులు ఎక్కువగానే వినియోగిస్తుంటాం. కనీసం ఈ ఏడాది గణేష్​ ఉత్సవాలకైనా రసాయన రంగుల గణనాథుల్ని పక్కనపెడదాం. మట్టి విగ్రహాలు వాడి.. నీరు కాలుష్యం కాకుండా మనవంతు ప్రయత్నిద్దాం. అందుకు సిద్ధంగా...మట్టి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. విజయవాడ ఎంజీ రోడ్డులోని భూమి ఆర్గానిక్స్​ పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రయత్నిస్తూ..మట్టి విగ్రహాలు విక్రయిస్తోంది. డిమాండ్​ పెరుగుతోందని నిర్వహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్గానిక్​ గణేశ్​..ఆగయా..!
Intro:ap_vzm_36_21_aanugu_dadi_lo_vyakti_mruthi_avb_c9 ఏనుగు దాడిలో రైతు మృతి చెందిన ఘటన జియ్యమ్మవలస మండలం లో చోటు చేసుకుంది


Body:విజయనగరం జిల్లా జి ఏం వలస మండలం పెద్ద కొదమ గ్రామంలో ఏనుగు దాడిలో లో రైతు మృతి చెందాడు గ్రామానికి చెందిన కే కాసిం దొర అ అరటి తోటలో పని చేస్తున్నాడు వెనక మాటుగా వచ్చిన ఏనుగు దాడి చేసి ఇ తీవ్రంగా గాయపరిచింది స్థానికులు బాధితున్ని హుటాహుటిన పార్వతిపురం ప్రాంత ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందాడు మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మీ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నరసింహ ప్రియా థాట్రాజ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు


Conclusion:మృతి చెందిన ఖాసిం దొర మృతదేహం పరామర్శిస్తున్న నరసింహ ప్రియా కాట్రాజు మృతుని కుటుంబీకులు మాట్లాడుతున్న మృతుని బంధువులు

ABOUT THE AUTHOR

...view details