ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధంకండి: సీపీఐ నేత రామకృష్ణ

By

Published : May 1, 2022, 12:50 PM IST

CPI RK On MAY Day: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

CPI RK On MAY Day
CPI RK On MAY Day

CPI RK On MAY Day: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్‌ మాట తప్పి జీపీఎస్‌ ప్రతిపాదన తీసుకువచ్చారని మండిపడ్డారు. కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details