ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీకి చేరిన తొమ్మిది లక్షల కొవిషీల్డ్​ టీకాలు

By

Published : Jun 17, 2021, 3:00 PM IST

Updated : Jun 17, 2021, 8:16 PM IST

తొమ్మిది లక్షల కొవిషీల్డ్​, 76,140 కొవాగ్జిన్‌ టీకా డోసులు రాష్ట్రానికి చేరాయి. గన్నవరం విమానాశ్రయంలోని నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లను తరలించారు.

vaccine
వ్యాక్సిన్​

రాష్ట్రానికి తొమ్మిది లక్షల కొవిషీల్డ్​, 76,140 కొవాగ్జిన్‌ టీకా డోసులు అందాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.

Last Updated : Jun 17, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details