ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN REVIEW: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై నేడు చంద్రబాబు సమీక్ష

By

Published : Dec 11, 2021, 11:45 AM IST

CBN REVIEW: నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వైఫల్యాలకు గల కారణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

CBN ELECTION RESULTS REVIEW
CBN REVIEW

CHANDRABABU NAIDU REVIEW: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు జిల్లాలోని సీనియర్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్నారు. నెల్లూరు కార్పొరేషన్​లో వచ్చిన తాజా ఫలితాలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలు అధినేత చంద్రబాబు తెప్పించుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై తెదేపా లోతుగా అధ్యయనం చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details