ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్టీఆర్​ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు

By

Published : Jun 22, 2020, 5:33 PM IST

పేదల సేవలో 20 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఎన్టీఆర్​ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు
ఎన్టీఆర్​ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు

బాలకృష్ణ ఆదర్శప్రాయమైన అంకితభావంతో ఎన్టీఆర్ కలను నెరవేరుస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఆసుపత్రి భవిష్యత్​లో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్​ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details