ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమిత్​ షాకు చంద్రబాబు ఫోన్​

By

Published : Sep 2, 2020, 10:57 PM IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా కు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

chadrababu phone to amithashah
chadrababu phone to amithashah

అమిత్​షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అమిత్ షా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details