ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస

By

Published : Jun 22, 2019, 6:11 PM IST

విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రాలను తొలగించడంతో గందరగోళం నెలకొంది. ఆఖరి సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

నగరపాలక  సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస

నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస

విజయవాడ నగరపాలక సంస్థ ఆఖరి సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశంలో.. కౌన్సిల్‌ సమావేశ మందిరంలోని ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు చిత్రపటాలను తొలగించటం ఘర్షణకు దారి తీసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని.. తెదేపా సభ్యులు అధికారులను నిలదీశారు. జోక్యం చేసుకున్న వైకాపా సభ్యులు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతుందని గుర్తు చేశారు. మందిరంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉంచాలని డిమాండ్ చేశారు. వైకాపా, తెదేపా సభ్యులు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకుంటుండటం వల్ల మేయర్‌ సమావేశాన్ని ఒక గంట వాయిదా వేశారు. కాసేపటికి ఎన్టీఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచటంతో తెదేపా సభ్యులు నిరసన విరమించారు.

Intro:గొలుసు దుకాణాలు నిర్మూలించాలి అని పాలకొండ శాసనసభ్యురాలు కళావతి పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల సమావేశం శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మూలన దిశగా పూర్తిస్థాయిలో దృష్టిసారించింది అన్నారు అధికారులు ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలి చూడాలని ఆదేశించారు గొలుసు దుకాణాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు రు అధికారులు పూర్తిస్థాయిలో గొలుసు దుకాణాలు నిర్మూలించాలని ఆదేశించారు నాటుసారా తయారీ విక్రయాలు జరగకుండా అ అ చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు విత్తనాలు సక్రమంగా అందించేందుకు వసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు విత్తనాలు లభించగా రైతులు పడుతున్న ఇబ్బందులు అధికారులు గుర్తించాలన్నారు రు ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన కోటదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు రు లో గా ఈ సందర్భంగా గా samsung సభ్యురాలిని మండల పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా సత్కరించారు సమావేశంలో ఎంపీపీ వరలక్ష్మి జడ్పిటిసి సభ్యులు సామం తుల దామోదర్ రావు ఎంపీడీవో తిరుపతి రావు తో పాటు సభ్యులు పాల్గొన్నారు


Body:palakonda


Conclusion:8008574300

ABOUT THE AUTHOR

...view details