ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BOPPARAJU ON PRC: సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజుతో ముఖాముఖి..

By

Published : Jan 18, 2022, 4:00 PM IST

APJAC BOPPARAJU F2F ON PRC: ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అర్ధరాత్రి జారీచేసిన జీవోలను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన సీసీఏలు రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ముఖాముఖి..

BOPPARAJU ON PRC
BOPPARAJU ON PRC

సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజుతో ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details