ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Sep 22, 2020, 4:21 PM IST

ధ్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటన విజయవాడ నగర శివారులో ఎనికెపాడు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

An unidentified vehicle crashed and killed a man
గుర్తుతెలియని వాహనం 'ఢీ' ఓ వ్యక్తి మృతి

విజయవాడ నగర శివారులో ఎనికెపాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భవానీపురానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details